అమెరికా అధ్యక్షుడు బైడెన్ కీలక నిర్ణయం..! 1 d ago
అమెరికా అధ్యక్ష పదవి నుంచి వైదొలగనున్న బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ద్వీపదేశం తైవాన్ కు భారీ రక్షణ సహాయం అందించాలని అనుకుంది. ఈ కారణంగా 571.3 మిలియన్ డాలర్ల రక్షణ సాయానికి అమెరికా ఆమోదం తెలిపింది. అంతే కాకుండా 265 మిలియన్ డాలర్ల విలువైన మిలిటరీ ఆయుధాలను విక్రయించేందుకు అమెరికా విదేశాంగ శాఖ నిర్ణయించింది. చైనా, తైవాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న తరుణంలో బైడెన్ తీసుకున్న నిర్ణయం గమనార్హం.